ఆరోగ్యశాఖలో పనులు పూర్తి చేయలేదు : సత్యకుమార్ 1 y ago
AP : గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖలో అనేక ప్రాజెక్టులు చేపట్టారని కానీ వాటిని చిత్తశుద్ధితో పూర్తి చేయలేకపోయారన్నారు మంత్రి సత్య కుమార్. జీరో వేకన్సీ పాలసీ అని అర్భాటంగా చెప్పారని, కానీ రివ్యూ చేస్తే 26 శాతం ఖాళీలు ఉన్నాయని తెలిపారు. గిరిజన ఆసుపత్రుల్లో ఐదు ఆసుపత్రుల నిర్మాణానికి 9.9 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేశారన్నారు.